భద్రాచలం నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ తెల్లం వెంకట్రావు గోవర్ధన్ కుటుంబ సభ్యులను పరామర్శ

0
TMedia (Telugu News) :

టి మీడియా, నవంబర్ 17, చర్ల :

అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన టిఆర్ఎస్ పార్టీ క్రియాశీలక నాయకులు మేడబత్తిని గోవర్ధన్ వాళ్ళ నాన్న మేడబత్తిని చిట్టెయ్య ఇంటికి గొంపల్లి వెళ్లి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ తెల్లం వెంకట్రావు గోవర్ధన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. క్రియాశీలక నాయకులు మేడబత్తిని గోవర్ధన్ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో చర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ బోడెబోయిన బుచ్చయ్య, చర్ల మండల అధ్యక్ష కార్యదర్శులు సోయం బాబురావు, నక్కినబోయిన శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు పోలిన లంక రాజు, ఎస్సీ సెల్ అధ్యక్షులు తోటమల్ల వరప్రసాద్, తోటమల్ల రవికుమార్, కేశవాపురం ఉప సర్పంచ్ గోసుల మురళి, చర్ల మండల యూత్ అధ్యక్షులు కాకి అనిల్, మీడియా ఇంచార్జ్ పంజా రాజు, తడికల బుల్లబ్బాయి, రావుల కిషోర్, జెట్టి శ్రీను, నక్క సాగర్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube