సిసి రోడ్ , డ్రైనేజ్ ల నిర్మాణం ప్రారంభం

సిసి రోడ్ , డ్రైనేజ్ ల నిర్మాణం ప్రారంభం

1
TMedia (Telugu News) :

సిసి రోడ్ , డ్రైనేజ్ ల నిర్మాణం ప్రారంభం.

టీమీడియా మార్చి 11 బుగ్గారం : జగిత్యాల జిల్లా బుగ్గారం మండ లకేంద్రంలో పలు అభివృద్ధి లో భాగంగా సిసి రోడ్లు మరియు డ్రైనేజీలు నిర్మాణలను ప్రారంభం.జెడ్పిటిసి బాదినేని రాజేందర్ జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సుమలత శ్రీనివాస్ వైస్ ఎంపీపీ జోగినిపల్లి సుచందర్ మండల కో ఆప్షన్ అబ్దుల్ రెహమాన్ సభ్యులు అబ్దుల్ ఉప సర్పంచ్ శ్రీనివాస్ తెరాసా గ్రామ శాఖ అధ్యక్షుడు సత్తయ్య వార్డు మెంబర్లు రామకృష్ణ, లతా ప్రభాకర్, పోచయ్య తెరాస నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

Also Read : నిరుద్యోగుల బంధు- కేసీఆర్

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube