మద్యం సేవించి వాహనాలు నడిపితే కటిన చర్యలు తప్పవు

మద్యం సేవించి వాహనాలు నడిపితే కటిన చర్యలు తప్పవు

1
TMedia (Telugu News) :

మద్యం సేవించి వాహనాలు నడిపితే కటిన చర్యలు తప్పవు

టీ మీడియా జూన్, 22, దమ్మపేట:

దమ్మపేట మండలంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్సై శ్రావణ్ కుమార్ మంగళవారం విలేకర్ల సమావేశంలో తెలిపారు. దమ్మపేట మండలంలో ఈ ఏడాది జనవరి నెల నుంచి 300కు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని వారిలో అరవై తొమ్మిది మందిని కోర్టుకు పంపి చలాన్ లను కట్టించడం జరిగిందని తెలిపారు.

Also Read : కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

యువకులు మద్యం మత్తులో వాహనాలను నడితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని, ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కేసు నమోదు అయిన వారిని స్టేషన్ నందు మద్యం సేవించి మళ్లీ వాహనాన్ని నడపమని బాధితులతో ప్రమాణం చేయించినట్లు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube