చలివేంద్రం ఏర్పాటు

చలివేంద్రం ఏర్పాటు

0
TMedia (Telugu News) :

చలివేంద్రం ఏర్పాటు

టీ మీడియా, మే 8, మహానంది; మండలం గాజులపల్లె గ్రామంలోని గాజులపల్లి మెట్ట నాలుగు రోడ్ల కూడలి వద్ద శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సహాకారంతో గోపవరం సొసైటీ చైర్మన్, డిసిఎమ్సి బ్యాంక్ డైరెక్టర్ వడుగూరి రామకృష్ణుడు ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించి, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.

Also Read : భర్త కన్న కలల కోసం.. భారత ఆర్మీలోకి రేఖా సింగ్‌

వేసవి కాలం ఎండలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో పాదచారులు, పట్టణ ప్రజలు, ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారుల దాహం తీర్చేందుకు గోపవరం సొసైటీ చైర్మన్, డిసిఎమ్సి బ్యాంక్ డైరెక్టర్ వడుగూరి రామకృష్ణుడు ఆధ్వర్యంలో గాజులపల్లి మెట్ట వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రంను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో వైసిపి యువ నాయకులు జి. కుమార్, షేక్ ముజీప్, జయనరసింహ,సుబ్రహ్మణ్యం, జి. బాలుడు, పుల్ల సర్వమోహన్, కిట్టన్న అభిమానులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube