చలి వేద్రం ప్రారంభం
టీ మీడియా ,మే 12, ముత్తారం :
కాంగ్రెస్ యువజన యూత్ నాయకుడు ఇనుముల ప్రదీప్ పుట్టినరోజు సందర్భంగా ముత్తారం మండలం లోని పారుపల్లి గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ విలేజ్ అధ్యక్షులు కోట ఎల్లయ్య పీక శంకర్ ఏడవన కమలాకర్ మినుగు శ్రీనివాస్ నీలం మధుకర్ ముసుగుల కుమార్ స్వామి ఇనుముల శివ గోసకి శ్రీశాంత్ తగరపు శేషంత్ గడ్డి అజయ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : కన్యకా పరమేశ్వరి ఆలయానికి శంకుస్థాపన
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube