మత్తు పదార్థాలకు బానిసలకు
టి మీడియా, మే 27, మంచిర్యాల:జోన్ పరిధిలో మత్తు పదార్థాల కు అలవాటు పడి భవిష్యత్తు నాశనం చేసుకొంటున్న వారికి దాని నుండి విముక్తి చేయాలనే సదుద్దేశ్యం తో సీపీ ఆదేశాల మేరకు మంచిర్యాల జోన్ ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ ఆధ్వర్యంలో జూన్ -05 రోజున నిపుణులు అయిన సైక్రియాటిస్ట్ లతో మత్తు పదార్థాలు, డ్రగ్ డి-అడిక్షన్ అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మత్తు పదార్థాలకు బానిసలుగా మారినటువంటి వారికి డి-అడిక్షన్ కోర్స్ ను రెండు నెలల పాటు నిర్వహించడం జరుగుతుందని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని +91 83416 25367 నెంబర్ కి ఫోన్ చేసి కౌన్సెలింగ్ అవసరం ఉన్నవారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మంచిర్యాల ఇన్చార్జి డిసిపి అఖిల్ మహాజన్ ఐపిఎస్ తెలిపారు.
Also Read : ఇండ్ల పట్టాలతో రామకృష్ణాపూర్ కు పూర్వ వైభవం
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube