రాయికల్‌ టోల్‌ప్లాజా వద్ద డ్రగ్స్‌ పట్టివేత

రాయికల్‌ టోల్‌ప్లాజా వద్ద డ్రగ్స్‌ పట్టివేత

1
TMedia (Telugu News) :

రాయికల్‌ టోల్‌ప్లాజా వద్ద డ్రగ్స్‌ పట్టివేత
టీ మీడియా ,జులై 30,హైదరాబాద్‌: గోవా నుంచి అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్‌ను రంగారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని రాయికల్‌ టోల్‌ప్లాజా వద్ద టీ మీడియా ,జులై 30షాద్‌నగర్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి వద్ద మూడు గ్రాముల కొకైన్‌, 5.491 గ్రాముల ఎండీఎంఏ, 3 గ్రాముల మత్తుమందును గుర్తించారు.

Also Read : క్యాసినో.. మరో ముగ్గురికి నోటీసులు జారీచేసిన ఈడీ

దీంతో నిందితుడి అదుపులోకి తీసుకున్నారు. అతడిని హైదరాబాద్‌ అమీర్‌పేటకు చెందిన శబరీష్‌గా గుర్తించారు. కాగా, గచ్చిబౌలికి చెందిన లోకేశ్‌ చంద్ర అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని చెప్పారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube