మద్యం సేవించి ఆటోలు నడపడం నేరం

మద్యం సేవించి ఆటోలు నడపడం నేరం

1
TMedia (Telugu News) :

మద్యం సేవించి ఆటోలు నడపడం నేరం

 

టీ మీడియా, అక్టోబర్ 8, బెల్లంపల్లి :నియోజకవర్గం పట్టణం లో బజార్ ఏరియా లో ఆటో స్టాండ్ లో తనిఖీలు నిర్వహించారు.పట్టణ 1 వ పోలీస్ స్టేషన్ ఎస్సై సంతోష్ వారు మాట్లాడుతూ ,ఆటో స్టాండ్ వద్ద మద్యం బాటిల్స్ పగలగోట్టుట, అలాగే ఆటో టైర్స్ పోతున్నాయి అని ఫిర్యాదులు వస్తున్నాయి అన్నారు.ఆటో స్టాండ్ వద్ద వీలైనంత తొ౦దరలో సీ.సీ కెమెరాలు ఎర్పాటు చేసుకు౦టాము అని యూనియన్ అధ్యక్షుడు రామ్ కుమార్ తేలియజేసారు.

Also Read : అనిల్ రావుల సంతాపం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube