ద్విపాత్రభినయం

రేపు మార్కెట్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం

0
TMedia (Telugu News) :

ద్విపాత్రభినయం

-రేపు మార్కెట్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం

– హాజరు కానున్న మంత్రులు పువ్వాడ,సింగిరెడ్డి

– కొత్త పాలక వర్గం పై కొత్తరకం సమస్యలు

టీ మీడియా,జనవరి 31,ఖమ్మం వ్యవసాయం : రాజకీయాల్లో ఆమె స్టయిల్ సపరేట్,మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆశీస్సుల తో మరోసారి కార్పొరేటర్ అయ్యారు.నగరం లో అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రాంతాల్లో ఓకటి అయిన భూరాన్ పురం (రెవిన్యూ, ఓకప్పటి గ్రామం) నివాస ప్రాంతం అంతా ఆమె పూర్వీకులు ధి.తాత ఆ గ్రామ రైతు కూడా. ఆ నేపథ్యం తో ఉన్న పదవి తో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆలోచనలు,ఆశీస్సులు మూలంగా బుదవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ గా మరో బాధ్యతలు చేపట్టనున్న రు..ద్వీ పత్రభినయం లో ఆమె గమనం పై చర్చలు మొదలయ్యాయి. ప్రమాణ స్వీకారానికి మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్,సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి లు ముఖ్య అతిథులు గా హాజరవుతున్న రు..కొత్త బాధ్యత ల్లో పాలక వర్గం కు కొత్త సవాళ్లు ఉంటాయి , అనేది విశ్లేషకులు అభిప్రాయం గా ఉంది. ..నగరం లోని.మామూళ్లగూడెం ,భురాన్ పురం ప్రాంతం లో దోరేపల్లి కుటుంబానికి ప్రత్యేకత ఉంది. ఓక ప్పటి రైతు కుటుంబం గా ,నేడు రాజికియ ముగా కూడా మంచి గుర్తింపు ఉంది. కుటుంబానికి చెందిన శ్వేత నగర పాలకం ఏర్పడిన తొలి పాలక వర్గం లో కూడా కార్పొరేటర్ గా పని చేశారు.మరోసారి ఎన్నిక అయ్యి ప్రస్తుతం అదే బాధ్యతల్లో ఉన్న ఆమెను అనూహ్యంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి వరించింది..పాలక వర్గం కూర్పు లోనూ ఎవరు ఊహించని విధంగా సక్సెస్ అయ్యారు అనే ధి కూడావిశ్లేషకులు అభి ప్రాయం గా ఉంది. ఏటోచ్చి రెండు బాధ్యత ల్లో చైర్ పర్సన్ నెగ్గుకు వస్తారు అనేది ఉంది.అందుకు కారణాలు ఉన్నయి.

Also Read : ఈ తప్పులు చేయకండి.. శని దేవుడి ఆగ్రహానికి గురవుతారు..

కారణాలు ఇవే..
కార్పొరేటర్ గా : శ్వేత బాధ్యతలు నిర్వహించేది పట్టణ ప్రాంత ము లో ..ఇక్కడ సమస్యలు స్వయంగా గుర్తించి పరిష్కారానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పెద్ద గా జనం నుండి వత్తి డి ఉండదు. సమస్య కు పరిష్కారం కోసం పాలక వర్గం దృష్టి కి తీసుకు వెళ్లి పరిష్కరించు కోవడం మినహా ,ఏటువంటి నిర్ణయం అధికారాలు ఉండవు .

మార్కెట్ చైర్ పర్సన్ గా: వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ బాధ్యత లు లో ,ఆటు రైతు లు,వ్యాపారులు తో పాటు ప్రభుత్వం,పాలనా యంత్రాంగం తో. నిత్య సమం దాలుకలిగిఉండాలి.బిన్నఆభిప్రాయా లు, వృత్తులు లో ఉన్నవారు బిన్న మైన సమస్యలు ఎదురయ్యే నిరంతరం గా ఉంటాయి. అందుకు పరిష్కారం ప్రత్యేక అద్యనం అవసరం ఉంటుంది.అతటి అవగాహన ఆమెకు ఉందా పెంపొందించు కొంటారా అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతోంది. ధరలు,తుకాలు లాంటి విషయం లో రైతులు, తమపై దాడులు,బెదిరింపులు అంటూ కూడా గతం లో చిన్న ,చిన్న తగాదాలు జరిగిన సందర్భాలు ఉన్నయి. రైతులు వద్ద కొన్న రేటు కంటే ,తక్కువ మొత్తానికి తూకం సందర్భం లో బిల్లు ఇవ్వడం ద్వారా ,మార్కెట్ ఆదాయానికి భారీ గండి కొడుతున్న వైనం కూడా ఇటీవల బైట పడింది.లైసెన్స్ లు జారీ,మార్కెట్ ఫీ వసూళ్లు లాంటి విషయాలు పై కూడా ఆరోపణలు ఉన్నయి.

Also Read : ఆగ‌స్టులో జాతీయ ద‌ళిత బంధు స‌మ్మేళ‌నం

పెరిగిన ఆదాయం
మార్కెట్ కి గతం కంటే ఆదాయం పెరిగింది.నీటి వనరులు పెరగడం తో పంటల ఉత్పత్తి పెరిగింది.గతం లో బైట అమ్ముకొనే రైతులు ప్రభుత్వ చర్యలు మూలంగా వ్యవసాయ మార్కెట్ లోపల అమ్ము కొనేందుకు ఇష్ట పడుతున్నారు. ఆ ప్రభావం ఖమ్మం పై కూడా ఉంది..ఈ నేపథ్యం లో మంత్రి పువ్వాడ కు మంచి పేరు తెచ్చే విధంగా నూతన పాలక వర్గం పని లో బాధ్యత గా పని చెయ్యాలి అనేది విశ్లేషకులు అభిప్రాయం గా ఉంది ముఖ్యంగా చైర్ పర్సన్ గా ఉన్న శ్వేత పై ఎక్కువగా ఉంది అనే అభిప్రాయం గా ఉంది .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube