విద్యుదాఘాతంతో దుక్కిటెద్దు మృతి

విద్యుదాఘాతంతో దుక్కిటెద్దు మృతి

0
TMedia (Telugu News) :

విద్యుదాఘాతంతో దుక్కిటెద్దు మృతి

టీ మీడియా,జూలై22,పినపాక :మండలం బయ్యారం పంచాయతీ రావిగూడెం ఎస్సీ కాలనీకి చెందిన రైతు చిట్టిమల్ల.చంద్రశేఖర్, పోతురెడ్డిపల్లి గ్రామంలో పొలంలో తమ రెండు కాడెడ్ల తో దున్నుతుండగా.. పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ తీగల వల్ల షాక్ తగిలి మృతి చెందింది.

Also Read : లీలమ్మ గిదేదమ్మ

ఎద్దు విలువ 70000 రూపాయలు ఉంటుందని రైతు తెలిపారు. తనను ఆదుకోవాలని తెలిపారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube