తడి చేత్త నుంచి కంపోస్టు ఎరువు తయారీ పై అవగాహన
టి మీడియా,మార్చి 5,ఖమ్మం:
ఉదయం 23 వ డివిజన్ పరిధిలోని శాంతి నగర్ లో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, కార్పొరేటర్ షేక్ మక్బూల్ హొమ్ కంపోస్టు తయారీ పై అవగాహన కల్పించారు
కుళ్ళు సొవభావం( ఆకు కూరలు కూరగాయలు పండ్లు, మరియు టీ పొడి ఎండి పోయిన ఆకులు ) ఇండ్లు లో కుండీ ల లో పండించే కాయగూరలు పూల మొక్కలు కు ఈ హొమ్ కంపోస్టు ఎరువు తయారీ విధానం ఉపయొగపడతాయి అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ పి మహేశ్వరి, జవాను వేంకట నారాయణ, షేక్ జమాల్ ,షేక్ అక్బర్, ఝాన్సీ,ఖసిమున్ తదితరులు పాల్గొన్నారు