చెత్త బుట్టలు పంపిణీ చేసిన వైస్ చైర్మన్

చెత్త బుట్టలు పంపిణీ చేసిన వైస్ చైర్మన్

1
TMedia (Telugu News) :

చెత్త బుట్టలు పంపిణీ చేసిన వైస్ చైర్మన్

టీ మీడియా, మే 9, వనపర్తి బ్యూరో : వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డులోని జంగిడిపురం, న్యూ టౌన్ కాలనీ, నందిహిల్స్ ప్రాంతాల్లో ఇల్లిల్లూ తిరుగుతూ ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలు చేస్తూ ఇంటింటికి చెత్త బుట్టలు పంపిణీ చేసిన మున్సిపల్ వైస్చైర్మన్ వాకిటి శ్రీధర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెత్త లేని వార్డుగా తీర్చి దిద్దుడం వరుసగా రెండో రోజు 30 వార్డులోని జంగిడిపురం, న్యూ టౌన్ కాలనీ, నంది హిల్స్ కాలనీలో ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమం చేస్తూ ఇంటింటికీ చేత బుట్టలను శ్రీధర్ మాట్లాడుతూ..

Also Read : మండల్ అధ్యక్షులుగా బాలయ్య ఎంపిక

ప్రతి ఒక్కరూ చెత్తను మున్సిపల్ ట్రాక్టర్లో వేయాలని పరిసరాల పరశుభ్రత అందరూ పాటిస్తూ చెత్త లేని వార్డుగా తీర్చిదిద్దాటానికి సహకారం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో zptc మంద భార్గవి, కోటేశ్వర రెడ్డి, జనయ్యా, రాజవర్ధన రెడ్డి, భీమ్ రెడ్డి, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube