కిడ్నీ వ్యాధి బాధితుడికి ఆర్థిక సహాయం

టి మీడియా,మర్చి 12, గోదావరిఖని

0
TMedia (Telugu News) :

కిడ్నీ వ్యాధి బాధితుడికి ఆర్థిక సహాయం
టి మీడియా,మర్చి 12, గోదావరిఖని :11వ డివిజన్, పరశురాం నగర్ కు చేందిన నిరుపేద కూలి పని చేసుకునే రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద గౌడ సంతోష్ కుమార్(40) కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు.వ్యాధి చికిత్స కోసం డయాలసిస్ చేసుకునేందుకు ఆసుపత్రికి వెళ్లేందుకు చాలా ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాడు.

also read : అమెరికాలో ఎడమ వైపు డ్రైవింగ్‌ సీటు ఎందుకుంటుంది.. ?

విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ జిమ్మిబాబు ఆపద్బాంధవుడు లో నేనున్నాను అంటూ ఆ నిరుపేద కుటుంబానికి అండగా నిలిచారు. శనివారం సంతోష్ కుమార్ ఇంటికి వెళ్లి అతనికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. సామాజిక సేవకులు స్పందించి సంతోష్ కుమార్ కుp ఆర్థికంగా వైద్యపరంగా ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సారంగపాణి, చింటూ,తిరుమల తదితరులు పాల్గోన్నారు.l

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube