మెట్రో హాస్పిట‌ల్స్‌పై ఐటీశాఖ దాడులు

మెట్రో హాస్పిట‌ల్స్‌పై ఐటీశాఖ దాడులు

1
TMedia (Telugu News) :

మెట్రో హాస్పిట‌ల్స్‌పై ఐటీశాఖ దాడులు
టి మీడియా, జూలై27,న్యూఢిల్లీ: మెట్రో గ్రూపు హాస్పిట‌ల్స్‌పై ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. సుమారు 20 ప్ర‌దేశాల్లో ఈ త‌నిఖీలు జ‌ర‌గుతున్నాయి. నోయిడా, గురుగ్రామ్‌, ఫ‌రీదాబాద్‌తో పాటు ఇత‌ర ప్రాంతాల్లో సోదాలు జ‌రుగుతున్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. డాక్ట‌ర్ పురుషోత్త‌మ్ లాల్ 1997లో మెట్రో హాస్పిటల్స్‌ను స్థాపించారు.

Also Read : ఆలేరు పట్టణంలోని సాయిబాబా ఆలయంలో భారీ చోరీ..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube