టీ మీడియా డిసెంబర్ 11 వనపర్తి : వనపర్తి పట్టణ ప్రాంతంలో మెట్టుపల్లి దగ్గర ఉన్న ఈదుల చెరువు అలుగు పారుతుంది. శనివారం రోజు ఈదుల చెరువు అలుగు పారే దగ్గర వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, కౌన్సిలర్లు కంచె రవి, పాకనాటి కృష్ణ, మరియు నందిమల్ల శ్యాం, టిఆర్ఎస్ మీడియాసెల్ తాలూకా కన్వీనర్ టిఆర్ఎస్ నాయకులు ఆంజనేయులు, రంగం శీను, రఘు నాయుడు పాల్గొని నీటిలో పూజ చేయడం జరిగింది. అనంతరం ఈదుల చెరువు అలుగు పారడానికి కృషిచేసిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.
TMedia (Telugu News) :
Eedula Pond near Mettupalli in Vanaparthi urban area is flooded.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube