నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు

నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు

1
TMedia (Telugu News) :

నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు

టీ మీడియా,ఏప్రిల్ 27,మహానంది:

మహానంది మండలం లో సోమవారం సాయంత్రం వీచిన పెనుగాలులకు దాదాపు పదమూడు విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నట్లు మహానంది మండలం విద్యుత్ శాఖ ఏఈ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. వివిధ గ్రామాల్లో దెబ్బతిన్నట్లు తెలిపారు.త్వరలో దెబ్బతిన్న వాటి స్థానంలో నూతనంగా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి రైతులకు నాణ్యమైన విద్యుత్ అందజేస్తామన్నారు. ఇంకా ఎవరైనా రైతులు తమ పొలాల్లో విద్యుత్ స్తంభాలు దెబ్బతిని ఉంటే తెలియజేయాలని సూచించారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube