ఇంధ‌న ధ‌ర‌లు 30 శాతం త‌గ్గించొచ్చు : మంత్రి కేటీఆర్

ఇంధ‌న ధ‌ర‌లు 30 శాతం త‌గ్గించొచ్చు : మంత్రి కేటీఆర్

1
TMedia (Telugu News) :

ఇంధ‌న ధ‌ర‌లు 30 శాతం త‌గ్గించొచ్చు : మంత్రి కేటీఆర్
టీ మీడియా,ఏప్రిల్ 04,హైదరాబాద్‌: పెట్రో ధరల పెంపుపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను మంత్రి కేటీఆర్‌ సూటిగా ప్రశ్నించారు. సెస్‌లు, క్రూడాయిల్‌ ధరలు తగ్గించడానికి పార్లమెంటులో చర్చలునిర్వహించడానికి ఎందుకు వెనుకాడుతున్నారని ట్విటర్‌ వేదికగా ప్రశ్నాస్తం సంధించారు. తాను చైనీస్‌ టార్చర్‌ గురించి పుస్తకాల్లో మాత్రమే చదివానని, కానీ కేంద్ర ప్రభుత్వం వరుసగా 14 రోజుల్లో 12 సార్లు లీటర్‌కు 80 పైసల చొప్పున పెట్రోల్‌ ధరలు పెంచి అన్ని రకాల టార్చర్లను తిరగరాసి ఒక కొత్త రికార్డు సృష్టించదని విమర్శించారు.రాష్ట్రంలో తాము గత ఏడేండ్లుగా (2015 జనవరి నుంచి) తాము వ్యాట్‌ను పెంచలేదని చెప్పారు. ఎన్‌డీఏ పభ్వుతం విచాక్షణా రహితంగా పెంచిన సెస్సులను తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నామని, దీనివల్ల ఇంధన ధరలు కనీసం 30 శాతం తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు

ALSO READ;కూల్ ఫ్రీజర్ వాటర్ బాటిల్ వితరణ.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube