ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ జీవో

ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ జీవో

1
TMedia (Telugu News) :

ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ జీవో

టీ మీడియా,అక్టోబర్ 19,హైదరాబాద్‌ : ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఏఎఫ్‌ఆర్సీ సిఫార్సుల మేరకు రాష్ట్రంలోని 159 కాలేజీల్లో ఫీజులను ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జీవో ప్రకారం కాలేజీల్లో కనీస రుసుం 45వేలకు పెంచుతున్నట్లు పేర్కొంది.

Also Read : భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపిన లబ్దిదారులు

రాష్ట్రవ్యాప్తంగా 40 కాలేజీల్లో ఫీజు రూ.లక్ష దాటింది. ఎంజీఐటీ 1.60లక్షలు, సీవీఆర్‌ 1.50లక్షలు, సీబీఐటీ, వర్ధమాన్‌, వాసవీ కాలేజీల్లో 1.40లక్షలుగా నిర్ణయించారు. ఫీజుల పెంపు మూడేళ్ల పాటు అమల్లో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. అయితే, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పెంపుపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఎల్లుండి నుంచి ఇంజినీరింగ్‌ తుదివిడత కౌన్సెలింగ్‌ జరగనుంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube