ఆంగ్ల మాధ్యమ భోదనను సద్వినియోగం చేసుకోవాలి

-పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రులు సహకరించాలి

1
TMedia (Telugu News) :

ఆంగ్ల మాధ్యమ భోదనను సద్వినియోగం చేసుకోవాలి

-పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రులు సహకరించాలి

టీ మీడియా, జూన్ 15, మధిర: మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగాప్రధానోపాధ్యాయులు పద్మావతి సమక్షంలో బుధవారం ఉదయం నిర్వహించిన సమావేశంలో ఆంగ్ల విద్యను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రులు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధి కోసం మన ఊరు- మన బడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని, దీని ద్వారా పాఠశాల భౌతిక పరిస్థితుల్లో మార్పు రానున్నదని అదేవిధంగా ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించిన ఆంగ్ల మాధ్యమ బోధనను అందిపుచ్చుకుని పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు తోడ్పాటు అందించాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Also Read : టీఎన్జీవో లో విఆర్వోలు అంతర్భాగమే

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube