మహానందీశ్వరుని సన్నిధిలో శ్రీశైలం ఈవో లవన్న

మహానందీశ్వరుని సన్నిధిలో శ్రీశైలం ఈవో లవన్న

2
TMedia (Telugu News) :

మహానందీశ్వరుని సన్నిధిలో శ్రీశైలం ఈవో లవన్న

టీ మీడియా, ఏప్రిల్ 27, మహానంది:

మహానంది పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరి దేవి మహానందిశ్వర స్వామి వారిని శ్రీశైలం ఆలయ ఈఓ లవన్న మంగళవారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి స్వాగతం పలికారు.

Also Read : నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు

ఈ సందర్భంగా ఈఓ లవన్న శ్రీ కామేశ్వరీదేవి, మహానందీశ్వర స్వామివార్లను దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన తదితర పూజలు నిర్వహించారు. అనంతరం మహామంగళ హారతులను తిలకించారు.పూజల అనంతరం వేదపండితులు వేద ఆశీర్వచనాలు చేసి తీర్థ ప్రసాదాలు అందించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube