చలో విజయవాడకు ఎపి ఎమ్మార్పీఎస్ పిలుపు

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్ 26 మహానంది

రాష్ట్ర ఏపీ ఎమ్మార్పీఎస్ ఎనిమిదవ వార్షికోత్సవ రాష్ట్రస్థాయి సదస్సును జయప్రదం చేయాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య మాదిగ పిలుపుమేరకు శుక్రవారం ఉదయం మహానంది మండలం గాజులపల్లి గ్రామంలో ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ పి ఎన్ ఎస్ రాయుడు ఆద్వర్యంలో కర పత్రాలను విడుదల చేసి 27 వ తేదీ శనివారం రాష్ట్ర స్థాయి సదస్సుకు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు మాదిగ మేధావులు విశ్రాంతి ఉద్యోగులు తరలి వచ్చి ఈ కార్యక్రమ విజయవంతానికి కృషి చేయాలని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ పి ఎన్ ఎస్ రాయుడు కోరారు
ఈ కార్యక్రమంలో ఎపి ఎమ్మార్పీఎస్ మహానంది మండలం అధ్యక్షులు మధు, నాయకులు సాయి, నరసింహ, శేఖర్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

AP MMRPS State President Dandu Virayya Madiga on Friday morning released the Pamphlets.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube