ప్రతి ఒక్కరు టీకా వేయించుకోవాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 2 వనపర్తి : వనపర్తి పట్టణంలో 31 వవార్డు కౌన్సిలర్ రాధాకృష్ణ, 32 వవార్డు కౌన్సిలర్ నాగన్న యాదవ్ వార్డు ప్రజలకు కరోన టికాలు వేయించారు. ఈరోజు నుంచి ఓమినిక్రాన్ వేరియండ్గా తీవ్ర లక్షణాలతో వ్యాప్తి చెందుతూ ఉండడం వలన ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మన అందరి కోరిక కనుక ఎవరైనా కరోన టికా వేయించుకున్న పోతే కుటుంబ సభ్యులకు ఇబ్బంది ఉండకుండా పక్క వారికి ఇబ్బంది కలగకుండా వేయించుకోవాలని మున్సిపాలిటీ కౌన్సిలర్లు తరఫున కోరడం జరిగింది అన్నారు. ఆశా కార్యకర్తలు సిస్టర్ స్థానిక కౌన్సిలర్లు ఇంటింటికి తిరిగి వేయడం జరుగుతుంది. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్థానిక కౌన్సిలర్ లు చెప్పడం జరిగింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube