కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారిని పరామర్శించిన మంత్రి అల్లోల‌

కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారిని పరామర్శించిన మంత్రి అల్లోల‌

1
TMedia (Telugu News) :

కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారిని పరామర్శించిన మంత్రి అల్లోల‌
టి మీడియా,జూలై21,హైద‌రాబాద్ : కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, ఆయ‌న భార్య రేవ‌తిని మంత్రి అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప‌రామ‌ర్శించారు. వేణుగోపాలాచారి అత్త విజ‌య‌మ్మ‌, మామ సింహాచారి అకాల మరణం పట్ల వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గురువారం బోయిన‌ప‌ల్లిలో ఉన్న వేణుగోపాల చారి నివాసానికి వెళ్లి మంత్రి అల్లోల సంతాపం ప్రకటించారు.

Also Read : నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube