పలు వివాహ వేడుకలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

పలు వివాహ వేడుకలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

1
TMedia (Telugu News) :

పలు వివాహ వేడుకలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

టీ మీడియా, జూన్ 23, వనపర్తి బ్యూరో : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంధం.బాలపిరు కుమార్తె భావన,వాసుదేవ్ వివాహ వేడుకలలో పాల్గొని వదు వరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి.అనంతరం పెళ్లిలో వచ్చిన అతిధులకు స్వయంగా వడ్డిస్తూ ఆప్యాయంగా పలకరించారు.

Also Read : పులి వేటలో మరో ఆవు మృతి

అనంతరం పెబ్బేరు మండలం శాగాపూర్ తెలిగుదేశం పార్టీ నాయకులు బాషా కూతురు వివాహానికి హాజరైనారు. రావుల వెంట బి.రాములు, అచుతారామారావ్, వెంకటయ్యయాదవ్, నందిమల్ల.అశోక్,దస్తగిరి,ఎం.డి.గౌస్ ఎం.బాలు నాయుడు,కొత్త.గొల్ల.శంకర్, అనిల్, పెబ్బేరు తెలుగుదేశం పార్టీ నాయకులు రాజశేఖర్,మాధవరెడ్డి,సితార.వెంకటేశ్వర్లు,అఖిల్ చారి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube