కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే

రేవంతరెడ్డి సమక్షంలో పార్టీ లోకి సోనియా ఆహ్వానం

1
TMedia (Telugu News) :

కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే

-రేవంతరెడ్డి సమక్షంలో పార్టీ లోకి సోనియా ఆహ్వానం

టి మీడియా, మే 19, ఢిల్లీ: తెలంగాణ ఉద్యమకారుడు, తెరాసతో తెగదెంపులు చేసుకున్నారు. గురువారం మధ్యాహ్నం వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీ వెళ్లిన ఓదెలు దంపతులు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు. అనంతరం ఓదెలు దంపతులకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

Also Read : బాలికపై వరుసకు సోదరుడు లైంగికదాడి

ఓదెలు 2009, 2014 ఎన్నికల్లో తెరాస తరఫున ఆయన విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2010లో జరిగిన ఉప ఎన్నికలోనూ ఆయన గెలుపొందారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రభుత్వ విప్ గా ఓదెలు పనిచేశారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube