ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ ఎంపీ

ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ ఎంపీ

1
TMedia (Telugu News) :

ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ ఎంపీ

టీ మీడియా, మే 1, వనపర్తి, బ్యూరో , వనపర్తి : ,వనపర్తి పట్టణంలో జామా మసీద్ నందు ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి 12 మసీదుల ముస్లిం పెద్దలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి రాములు , వెంకటయ్య యాదవ్, నందిమల్ల అశోక్, ఫజల్ వహీద్, ఖాదర్, ముజ్జు, నందిమల్ల రమేష్, కిషోర్ రెడ్డి, కొత్త గోల్ల శంకర్,బాలరాజు, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Also Read : నకిలీ నోట్ల దందాముఠా గుట్టురట్టు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube