పెనుబల్లిలో మండలంలో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన

పెనుబల్లిలో మండలంలో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన

1
TMedia (Telugu News) :

పెనుబల్లిలో మండలంలో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన

టి మీడియా, జూన్ 4,పెనుబల్లి : తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం పెనుబల్లి మండలంలో పర్యటించారు. రామిశెట్టి రాజశేఖర్ కుమారుని పుట్టినరోజు సందర్భంగా వారి ఇంటి వద్ద జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన సోమయ్య ను పరామర్శించి వారి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుపుకున్నారు.

Also read : పల్లె ప్రకృతి వనంను ప్రారంభించిన మంత్రి సత్యవతి రాథోడ్

రాజాపురం గ్రామంలో సత్తెమ్మగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పొంగులేటి వెంట యడ్ల సుబ్బారావు, అలుగోజు చిన్నస్వామి, పిల్లి నవజీవన్, లక్ష్మణరావు, రామిశెట్టి మనోహర్, రామిరెడ్డి లక్ష్మణ, గొపిశెట్టి సుబ్బారావు, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube