మృతుడి కుటుంబానికి మాజీ జడ్పీటీసీ అండ

మృతుడి కుటుంబానికి మాజీ జడ్పీటీసీ అండ

1
TMedia (Telugu News) :

మృతుడి కుటుంబాని కిమాజీ జడ్పీటీసీ అండ

టీ మీడియా, మే 01,ముత్తారం :పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని శాత్రాజ్ పల్లి గ్రామానికి చెందిన రెడ్డి లక్ష్మిపతి(46) అనారోగ్యంతో బాధపడుతు గత కొద్ది రోజుల నుండి కరీంనగర్, హైదరాబాద్ హాస్పిటల్ లలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందారు. వారి కుటుంబాన్ని టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి నాగినేని జగన్ మోహన్ రావు పరామర్శించి మృతి గల కారణాలను మృతుడి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.

Also Read : సీపీఐ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు

మృతుడి చిత్రంపటనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మృతుడికి కుటుంబనికి 2000ఆర్ధిక సహాయం అందిచారు మృతుని భార్య రెడ్డి రజిత,(42) కూతుర్లు శరణఅమ్ము కుమార్, రవి, ముంజ అశోక్, తదితరులు ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube