విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

ప్యాడ్స్,పెన్నులు పంపిణీ

1
TMedia (Telugu News) :

విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

ప్యాడ్స్,పెన్నులు పంపిణీ

టీ మీడియా,మే 19,కరకగూడెం;

విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసిస్తే ఉన్నత శిఖరాలు అధిరోహించడమే కాకుండా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని టీఆర్ఎస్ పార్టీ మండల యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ కుమార్ అన్నారు. కరకగూడెం మండలంలోని అనంతారం,కరకగూడెం,భట్టుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలు,అదే విధంగా కరకగూడెం(చిరుమల్ల)ఆశ్రమ ఉన్నత పాఠశాల,

Also Read : పీడిత ప్రజల ఆశాజ్యోతి సుందరయ్య

కస్తూరిబా పాఠశాల నందు విద్యను అభ్యసిస్తున్న పదివ తరగతి 90 మంది విద్యార్థులకు వివేకవర్థని ఓకేషనల్ జూనియర్,డిగ్రీ కళాశాల(గుండాల) యాజమాన్యం వరలక్ష్మి, టీఆర్ఎస్ పార్టీ మండల యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ కుమార్ చేతుల మీదగా ప్యాడ్స్,పెన్నులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు,పోలెబోయిన సర్వేష్, స్థానిక ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube