విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ పంపిణీ

విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ పంపిణీ

1
TMedia (Telugu News) :

విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ పంపిణీ
టీ మీడియా,మార్చి 22, గోదావరిఖని :పాలకుర్తి మండలం కుక్కలగుడూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పదవ తరగతి విద్యార్థులకు సోమవారం పూర్వ విద్యార్థి మేడం మహేష్ అందజేసిన పరీక్ష ప్యాడ్స్ ను పంపిణీ చేసే కార్యక్రమం లో జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి చేతుల మీదుగా ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి మాట్లాడుతూ… విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని ఉన్నత చదువులు చదవాలని ఆశించారు.పరీక్ష ప్యాడ్స్ కొనుగోలు చేసిన మేడం మహేష్ కు ధన్యవాదాలు తెలిపారు.

Also Read ; కేటీఆర్‌ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నా ధర్నా చేస్తే ఎలా…

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube