నాటుసారా రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్. ద్విచక్ర వాహనం స్వాధీనం: ఎక్సజ్ సీఐ రాము

నాటుసారా రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్. ద్విచక్ర వాహనం స్వాధీనం: ఎక్సజ్ సీఐ రాము

1
TMedia (Telugu News) :

నాటుసారా రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్. ద్విచక్ర వాహనం స్వాధీనం: ఎక్సజ్ సీఐ రాము

టీ మీడియా మే 65 రాజన్న సిరిసిల్లా

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగుల గ్రామంలోని వాహనాల తనిఖీలు చేస్తుండగా నాటుసారా అక్రమంగా రవాణా చేస్తున్న సనుగుల గ్రామ శివారులో గోవిందరావుపేట గ్రామానికి చెందిన అజ్మీర రాంచంద్ అను వ్యక్తి నాటుసారా రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. అతని వద్ద ఐదు లీటర్ల నాటుసారా, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సజ్ సీఐ రాము తెలిపారు. ఈ సందర్భంగా సిఐ రాము మాట్లాడుతూ ఎవరైనా నాటుసారా తయారుచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.

Also Read:క్రిమినల్ ను సమర్ధించడం మేన వైసీపీ లక్ష్యంమా

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube