ఎక్స్ గ్రేషియా చెక్ అందచేసిన ఎమ్మెల్యే దాసరి

ఎక్స్ గ్రేషియా చెక్ అందచేసిన ఎమ్మెల్యే దాసరి

1
TMedia (Telugu News) :

ఎక్స్ గ్రేషియా చెక్ అందచేసిన ఎమ్మెల్యే దాసరి
టీ మీడియా , ఏప్రిల్ 21,పెద్దపల్లి బ్యూరో:కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామానికి చెందిన తాత శంకర్ (గొర్ల కాపరి) ఇటీవల ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించాడు యాదవ సొసైటీ మెంబర్ ఐనందుకు తెలంగాణ గొర్రెల మరియు మేకల పెంపకం దారుల సహకార అభివృద్ధి సమైఖ్య ద్వారా వారి భార్య తాత లక్ష్మీ కి 1,00,000/- రూపాయల ఎక్స్ గ్రేషియా చెక్ అందచేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ,ఎంపీపీ నూనెటి సంపత్, జడ్పీటీసీ వంగళ తిరుపతి రెడ్డి,యాదవ సంఘం ట్రస్ట్ అధ్యక్షుడు మారం తిరుపతి యాదవ్,ఎంపీటీసీ సుంకం నిర్మల-మల్లారెడ్డి,AMC డైరెక్టర్ ఈర్ల శ్రీనివాస్,గ్రామ శాఖ అధ్యక్షుడు నవీన్,AD రవీందర్ రెడ్డి ,యాదవ కులస్తులు పెంట రాజేశం, మహేష్, కొమురయ్య, రాయమల్లు తదితరులున్నారు.

Also Read : ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలిన.?? ఘటనలో ఒకరు మృతి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube