ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరించిన ఎంపీ నామ

ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరించిన ఎంపీ నామ

1
TMedia (Telugu News) :

ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరించిన ఎంపీ నామ

టీ మీడియా,నవంబర్ 9,నేలకొండపల్లి : మండల కేంద్రంలో హైదరాబాదులో జరిగే ఎక్స్ పోస్టర్ ఆవిష్కరించిన ఎంపీ నామానాగేశ్వరరావు.

నేలకొండపల్లి ఎస్సై స్రవంతి ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు నాయకులు ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ మండల అధ్యక్షుడు గొలుసు ఆంజనేయులు, కోశాధికారి వల్లల ఉపేందర్, జిల్లా ఉపాధ్యక్షులు జరిపోతుల సత్యనారాయణ, ఏవీఎస్ రాజు, రామగిరి రవి, కొత్తకొండ వెంకట్, మారగాని పద్మారావు, షేక్ మౌలానా, మాగం వెంకన్న, పాల్గొన్నారు.

Also Read : గ్రానైట్ సంస్థల్లో ఐటి,ఈడి సోదాలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube