రవీంద్ర ఖని రైల్వేస్టేషన్ లో ఎక్స్ ప్రెస్ రైళ్లను ఆపాలి

రవీంద్ర ఖని రైల్వేస్టేషన్ లో ఎక్స్ ప్రెస్ రైళ్లను ఆపాలి

1
TMedia (Telugu News) :

రవీంద్ర ఖని రైల్వేస్టేషన్ లో ఎక్స్ ప్రెస్ రైళ్లను ఆపాలి

టీ మీడియా, నవంబర్26, మంచిర్యాల : ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ గారి ఆదేశాల మేరక చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని రైల్వే సమస్యలకు సంబంధించి రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ రవీంద్ర ఖని రైల్వేస్టేషన్ లోఎక్స్ ప్రెస్ రైళ్ల ను ఆపాలని చెన్నూర్ నియోజకవర్గం నాయకులు శనివారం బెల్లంపల్లి రైల్వే స్టేషన్ లో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ ను కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేయవలసిన కొత్త లైన్ల ఏర్పాటు, ఇప్పటికే వేసిన లైన్ల విస్తరణ,రవీంద్ర ఖని మందమర్రి రైల్వ్ స్టేషన్లలో పలు ఎక్స్ ప్రెస్ రైళ్లను ఆపాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

Also Read : బాలీవుడ్‌ నటుడు విక్రమ్‌ గోఖలే కన్నుమూత

రవీంద్ర ఖని, మందమర్రి రైల్వే స్టేషన్ ల నుండి 75 కోట్లు రైల్వేకి ఆదాయం సమకూరుస్తున్నట్లు తెలుపారు.రవీంద్ర ఖని, మందమర్రి రైల్వే స్టేషన్ లలో కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్,నాగపూర్,దక్షిణ్ రైళ్లను ఆపాలని రైల్వే జీఎం విన్న వించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube