విశ్రాంత ఉద్యోగులకు కంటి పరీక్షలు

విశ్రాంత ఉద్యోగులకు కంటి పరీక్షలు

1
TMedia (Telugu News) :

విశ్రాంత ఉద్యోగులకు కంటి పరీక్షలు

టీ మీడియా, నవంబర్ 10, హన్మకొండ : సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు శరత్ కంటి దవాఖాన వారు హన్మకొండ సర్క్యూట్ హౌస్ రోడ్డులో గల ఆఫీస్ నందు అల్ పెన్షనర్లు మరియు రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులకు వారి కుటుంబ సభ్యులకు కంటి పరీక్షలు నిర్వహించడం జరిగినది. కార్యక్రమంలో జిల్లా అద్యక్షులు బ్రహ్మయ్య మాట్లాడుతూ సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ కి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్న హాస్పిటల్ సిబ్బంది కి సహకరించి మెరుగైన వైద్యం చేయించుకోమని చెప్పారు.

Also Read : ఆలయమును సందర్శించిన నూతన కార్య నిర్వహణ అధికారి

ఈ కార్యక్రమం లో సెక్రటరీ సత్యనారాయణ, సింగరేణికార్యవర్గ సభ్యులు చారి , సత్యనారాయణశాస్త్రి ఇతర కార్యవర్గ సభ్యులు ,సదాశయ ఫౌండేషన్ సభ్యులు శ్రవణ్ కుమార్ మరియు సాగంటి మంజుల హ్యూమన్ రైట్స్ స్టేట్ సభ్యులు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతం చేశారు..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube