నకిలీ తుపాకుల లైసెన్స్ ముఠా అరెస్టు

నకిలీ తుపాకుల లైసెన్స్ ముఠా అరెస్టు

1
TMedia (Telugu News) :

నకిలీ తుపాకుల లైసెన్స్ ముఠా అరెస్టు

టీ మీడియా, నవంబర్ 17,హైదరాబాద్: నకిలీ తుపాకుల లైసెన్స్ ముఠా గుట్టునుహైదరాబాద్‌లో పోలీసులు రట్టు చేశారు.నిందితుల వద్ద నుంచి 34 నకిలీ లైసెన్సు పత్రాలు,33తుపాకులు స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.నిందితులు ఇతర రాష్ట్రాల నుంచి తుపాకులు తీసుకొచ్చి ఇక్కడ నకిలీ లైసెన్సుతో అమ్మకాలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు.

Also Read : ఆప్‌ మంత్రి సత్యేంద్ర జైన్‌కు బెయిల్ నిరాకరణ

ఓ ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీస్ సంస్థల్లో పనిచేస్తూ అక్రమ దందా చేస్తున్నారని పేర్కొన్నారు.ప్రస్తుతం క్యాష్ మేనేజ్‌మేంట్ సర్వీస్‌లలో పని చేస్తున్నట్టుగా గుర్తించారు.ఈ ముఠాలో నలుగురు నిందితులను అరెస్టు చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube