ఏపిఏం పై ఫేక్ న్యూస్ పోస్టింగ్ లు – ఆఫీస్ నెంబర్ కి అప్పు మొత్తం పంపి లంచం గా ప్రచారం
– పోస్టింగ్ లో వారు చూపిన అదారా లోనే నిజాలు
– నద్యాల జిల్లా నఖిల మఖిలి వ్యవహారం

టి మీడియా, ఆగస్ట్24,నంద్యాల:
జిల్లాలో నీ శ్రీశైల జిల్లా మండలం కు ఎంపి ఏం కి శ్రీనిధి బకాయిని ఫోన్ పే ద్వారా అయన వినియోగించే అధికారిక నెంబర్ కి పంపి, మిగిలిన బకాయిలు వసూళ్లు,పని పై సమీక్షలు తో వత్తిడి పెంచుతున్న డు అని ఏపి ఏం నీ అవి నీతి పరుడు,లంచాలు ఇవ్వక పోతే వేదింపులు అంటూ షోషల్ మీడియా వేదిక గా ప్రచారం చేస్తున్న నయా మోసం వెల్లడి అయింది.వారు పోస్టింగ్ లో పేర్కొన్న స్క్రీన్ షాట్ ల లోని మొత్తం శ్రీ నిధి బకాయి డబ్బులు అనేది వెల్లడి అయింది..నిశితంగా వాటిని పరిశీలించగా ఓక ఫోన్ పే స్క్రీన్ షాట్ లో సార్ నేను ఇంకా పది వెలు ఇవ్వాలి అని స్వయంగా డబ్బులు పంపిన వారు పేర్కొన్నారు. అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుండి మూడు విడతలు గా 1లక్ష 10 వెలు ఫోన్ పే లో 927701444 కి పంపారు.ఆ ఫోన్ నెంబర్ ప్రభుత్వం సిబ్బందికి ఇచ్చిన అధికారిక నెంబర్ మాత్రమే.వ్యక్తి గత మైనది కాదు అనేది తేలిపోయింది.
also read :అధాని గ్రూప్ పేరుతో అక్రమం
నిజంగా లంచం ఇచ్చి ఉంటే ఉన్నత అధికారులు కు ఏపి లోని అవి నీతి నిరోధక శాఖకు పిర్యాదు చేసేవారు.కేవలం ఏ పి ఏం పై వేదింపులు చెయ్యడానికి ఇట్లా చేశారు అనేది పరిశిల న లో వెల్లడి అయింది.ఈ అసత్య ప్రచారం వెనుక భారీ కుట్ర ఉన్నది అనేది తెలుస్తోంది.అందుకు నిదర్శనం గా లంచం అనేది ఇంత పెద్ద మొత్తం లో ఆధారాలు తో దొరికే విధంగా ఎవరు తీసు కోరు. ఏ పి ఏం స్థాయి కి ఏ పి లాంటి చోట ఇంత పెద్ద మొత్తం లో లంచాలు ఇవ్వటం.తీసుకోవడం కూడా సాద్యం కాదు.లంచాలు తీసు కొన్నారు అని షోషల్ మీడియా లో పోస్టింగ్ పెట్టిన జర్నలిస్టుగా పేర్కొన్న వ్యక్తి 8500139027 కి కాల్ చేస్తే సమాధానం ఇవ్వని పరిస్థితి ఉంది.
