ఫారెస్ట్ శాఖ అధికారుల వాహనం  పల్టీ 

ఫారెస్ట్ శాఖ అధికారుల వాహనం  పల్టీ 

0
TMedia (Telugu News) :

 

టీ మీడియా జూన్ 5 దుమ్ముగూడెం

దుమ్ముగూడెం మండలం చిన్న నల్లబెల్లి వద్ద ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వాహనం అదుపుతప్పి పల్టీలు కొట్టింది వాహనంలో ఆదివారం మధ్యాహ్నం సమయంలో చర్ల మండలం దేవరపల్లి గ్రామానికి వృత్తిలో భాగంగా తనిఖీ నిర్వహణకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో లో ఎదురుగా వాహనం రావడంతో తప్పించబోయే క్రమంలో అధికారుల వాహనం అదుపుతప్పి బోల్తా పడింది సుమారుగా ఆరు అడుగుల లోతులో వాహనం బోల్తా కొట్టింది ఈ ఘటనలో ఎఫ్ఆర్వో కనకమ్మ బీట్ ఆఫీసర్లు విజయ్ ,నరేష్ , రాజేష్ వెంకటరత్నం , వెంకటేశ్వర్లు కు తీవ్ర గాయాలు కాగా వారిని భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు పర్యావరణ దినోత్సవం రోజు అటవీశాఖ అధికారులు ప్రమాదానికి గురికావడం విచారకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేశార

advt
advt
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube