కలెక్టర్ కు వీడ్కోలు తెలిపిన యువజన నాయకులు

కలెక్టర్ కు వీడ్కోలు తెలిపిన యువజన నాయకులు

0
TMedia (Telugu News) :

కలెక్టర్ కు వీడ్కోలు తెలిపిన యువజన నాయకులు

టీ మీడియా, ఫిబ్రవరి 6, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాష్మిన్ భాష వనపర్తి జిల్లా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి ఆదివారం విచ్చేశారు. ఈ సందర్భంగా 24 వార్డ్ టిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు వజ్రాల రమేష్ పూల బొకే తో వేడుకలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎన్ఆర్ రాజు, గౌడ్ నాయక్, బుజ్జి, జగదీష్, హర్షత్, సత్యం, కృష్ణ, లలితమ్మ తదితరులు పాల్గొన్నారు.

Also Read : అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు గుడ్ న్యూస్

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube