రైతుఆత్మహత్య

రైతుఆత్మహత్య

1
TMedia (Telugu News) :

రైతుఆత్మహత్య

టీ మీడియా, మే 23 ,కొణిజర్ల:

ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఘటన మండల పరిధిలోని తనికెళ్ల గ్రామంలో చోటుచేసుకుంది. అటుగా వెళ్ళిన ఓ పశువుల కాపరి చూసి గ్రామస్తులకు సమాచారం అందజేశారు. తల్లి సత్యవతి ఫిర్యాదు చేశారు. తల్లి పిర్యధి మేరకు ఎస్ ఐ యయాతి రాజు సంఘటన స్థలానికి పరిశీలించి కేసు నమోదు చేశారు. పర్యధు లో తెలిపిన వివరాల ప్రకారం మక్కా మస్తాన్ 40 భార్య అనూష మరియు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.

Also Read : నూతన గృహప్రవేశ వేడుకలో మాజీ ఎంపీ పొంగులేటి

ఆరు నెలల క్రితమే తన పెద్ద కుమార్తె పెళ్లి చేశారు. తనకు వున కాస్త పొలం తోపాటు సుమారు ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ జీవన నడిపిస్తున్నారు. వ్యవసాయం నిమిత్తం ట్రాక్టర్ కొని అప్పులు పాలయ్యారు. ఈ అప్పుల భారంతో రోజు ఇంటిలో తరచూ గొడవలు అవుతున్నాయి. దీంతో మనస్థాపం చెంది ఉంటారని తెలిపారు. కానీ ఈ సంఘటన స్థలంలో చూసిన గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube