ఆందోళన చెందుతున్న మొక్కజొన్న రైతులు

ఆందోళన చెందుతున్న మొక్కజొన్న రైతులు

1
TMedia (Telugu News) :

ఆందోళన చెందుతున్న మొక్కజొన్న రైతులు

టి మీడియా,మే1,ముదిగొండ:
మూడు రోజులుగా ఖమ్మం జిల్లాలో ప్రధానంగా ముదిగొండ లో అత్యధికంగా ఉష్ణోగ్రతలతో భానుడు భగభగ మండి పోవడంతో సాయంత్రం వేళల్లో కవాతావరణం మారి ఈదురు గాలులు వీయడం వలన కళ్ళల్లో ఆరబోసిన మొక్కజొన్నలు, ధాన్యం రైతులు ఆందోళన చెందారు ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా గాలి దుమ్ము రావడంతో రైతులంతా కల్లాల బాటపట్టారు ఆరబోసిన మొక్కజొన్నను దగ్గరకు ప్రోగుచేసి పట్టాలు కప్పారు పైన చిత్రంలో కనిపిస్తున్న మండలంలోని చిరుమరి గ్రామంలో రైతులు అలా ఒక్కసారే కల్లాల్లోకి వెళ్లి మొక్కజొన్న ప్రో గువేసిన దృశ్యాo కనిపించింది.

also read ;ముస్లింలకు రంజాన్ కానుక

ఒక వారం పది రోజులలో వర్షం పడకపోతే రైతులకు ఉపశమనం కలుగుతుందని రైతులుచర్చించుకుంటున్నారు .ప్రస్తుతం మొక్కజొన్న ధర క్వింటాకు రెండు వేల చొప్పున ,పచ్చి వరి ధాన్యం రూ 1400 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది వారితోపాటు మొక్కజొన్న కూడా మండలంలో రైతులు విపరీతంగా పండించారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube