బినామీ పేర్ల మార్పు కోసమే నిరవధిక నిరాహార దీక్ష

గోడ పోస్టర్ ఆవిష్కరణ

1
TMedia (Telugu News) :

బినామీ పేర్ల మార్పు కోసమే నిరవధిక నిరాహార దీక్ష

గోడ పోస్టర్ ఆవిష్కరణ

కార్యదర్శి మెండె శ్రీనివాస్

టీ మీడియా,జులై 2, గోదావరిఖని :

గోదావరిఖని ఏరియా వర్క్ షాప్ లో,కార్మికుల సమస్యలపై చేపట్టిన,రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి,నిరవధిక నిరాహార దీక్షల గోడ పోస్టర్ ను ఆవిష్కరిస్తూ,సింగరేణి కాలనీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు నిరంతరం కార్మికుల సమస్యలపై పోరాడుతుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ 2017 ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని, కార్మికుల సొంతింటి పథకం అమలు చేయాలని,మారు పేర్లు మార్చాలని,ఆలవెన్స్ లపై ఇన్కమ్ టాక్స్ రద్దు చేయాలని,కాంటాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని వారి సమస్యలు పరిష్కరించాలని, కోరుతూ జూలై 11 నుండి నిర్వహికంగా నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయం మేరకు,రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి రామగుండం ఏరియా వన్ జిఎం ఆఫీస్ ముందు నిరవధికంగా నిరాహార దీక్షలు చేయనున్నారని.

Also Read : హెచ్‌ఐసీసీ వద్ద ఉద్రిక్తత.. పోలీసులు అలర్ట్‌

ఈ దీక్షల విజయవంతం కోసం కార్మికులు స్వచ్ఛందంగా మద్దతు తెలియజేయాలని సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలు ఇతర పార్టీల వాళ్లు సంఘీభావం ప్రకటించాలని, తెలియజేశారు.ఈ కార్యక్రమంలో,ఏరియా వర్క్ షాప్ పెట్ కార్యదర్శి, నంది నారాయణ,బాదే రవి,బొద్దుల ఓదెలు,చంద్ర రెడ్డి, పోశం,మహిళా ఉద్యోగులు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube