పచ్చిరొట్ట ఎరువుతో నేలకు పోషకాలు

పచ్చిరొట్ట ఎరువుతో నేలకు పోషకాలు

1
TMedia (Telugu News) :

పచ్చిరొట్ట ఎరువుతో నేలకు పోషకాలు

టిమీడియా,మే13,చింతూరు(అల్లూరు సీతారామ రాజు)

ఐటీసీ బంగారు భవిష్యత్తు సహకారంతో సొసైటీ పర్ సంపూర్ణ గ్రామ స్వరాజ్ స్వచ్ఛంద సంస్థ ఆదర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చింతూరు మండల వ్యవసాయ అధికారి క్రిష్ణకాంత్ గారు మాట్లాడుతూ పంట ఏదైనా అధిక దిగుబడులు రావాలంటే భూమి స్వభావం ముఖ్యం కావున త్వరలో ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతుందని పంటల సాగులో దిగుబడులు పెరగాలంటే పొలాల్లో పచ్చిరొట్ట పంటలైన జనుము, జీలుగు, పిల్లిపెసార, ఉలవ,మినుము పంటలను సాగు చేసి పూత దశలో ఉన్నప్పుడు పంటలను పొలంలో కలియదున్నలన్నారు.

Also Read : గన్‌తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్య

తద్వారా నేలలో అందుబాటులో లేని రూపంలో ఉన్న పోషకాలు వినియోగ రూపంలోనికి వస్తాయి, బాస్వరం, గంధకం వంటి పోషకాల లభ్యత గణనీయంగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో సొసైటీ పర్ సంపూర్ణ గ్రామ స్వరాజ్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గణేష్ కమ్యూనిటి ఆర్గనైజర్ అశోక్ మరియు రైతులు హాజరయ్యారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube