ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి

ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి

1
TMedia (Telugu News) :

ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి
టీ మీడియా ,ఏప్రిల్ 8, వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలో పెబ్బేర్ రోడ్ సంగం ఫంక్షన్ హాల్ గురువారం రోజు జిల్లా ఇన్చార్జి ఎస్పి శ్రీ జె. రంజన్ రతన్ కుమార్ మాట్లాడుతూభిన్నత్వంలోఏకత్వంగాభారతదేశంవిరాజిల్లుతున్నదని. ఒక మతాన్ని ఇంకో మతం వారిని ఆదరించుకుంటూ పండుగలు జరుపుకునే సంస్కృతి మన వనపర్తి జిల్లాలో ఉన్నదని. అన్ని మతాల సారం ఒక్కటేనని తెలిపారు.రాబోయే రోజుల్లో వివిధ పండుగలు వస్తున్నందున ప్రజలంతా తమ పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని పోలీసులుఅవసరం అవసరం అనుకున్న ప్రదేశాలలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని. నిర్విరామంగా పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తూ ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగకుండా చూస్తామని అందుకు ప్రజలు పోలీసువారికి పూర్తి సహకారం అందించాలని తెలిపారు.

Also Read : మూకుమ్మడిగా 24 మంది మంత్రుల రాజీనామా

మాస్కులు లేకుండ కోవీడు-19 నిబంధనలు పాటించని వారిపై విపత్తు నిర్వహణ చట్టంలోని 51 నుంచి 60 సెక్షన్లు 188 ఐపీసీ చట్ట ప్రకారం కాంటాక్ట్ ఈ పెట్టి కేసు నమోదు చేసి వేయి రూపాయల జరిమానా విధించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి. వనపర్తి జిల్లా అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్. వనపర్తి డిఎస్పి ఆనంద్ రెడ్డ. డిసిఆర్బి డిఎస్పి మహేశ్వర్ రెడ్డి. స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్. శ్రీనివాసాచారి. వనపర్తి సిఐ. ప్రవీణ్ కుమార్. కొత్తకోట సీఐ శ్రీనివాస్ రెడ్డి.ఆత్మకూరు సిఐ రత్నం వనపర్తి పట్టణ ఎస్ఐ యుగంధర్ రెడ్డి వనపర్తి రూరల్ ఎస్ఐ. చంద్ర మోహన్ రావు. వనపర్తి జిల్లాలోని అన్ని గ్రామాల వివిధ మతాలకు చెందిన మత పెద్దలు. ప్రజా ప్రతినిధులు. యువకులు. పాత్రికేయులు. పోలీస్ అధికారులు.సిబ్బంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube