టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి వేడుకలు

టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి వేడుకలు

1
TMedia (Telugu News) :

టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి వేడుకలు

టీ మీడియా, నవంబర్ 8, పెద్దపల్లి బ్యూరో : తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో మన గుడిలో భాగంగా వారం రోజులపాటు జరిగిన టీటీడీ కార్యక్రమాల్లో భాగంగా గ్రామ ముత్తైదువులు భక్తులచే కార్తీక దీపోత్సవమును భక్తిశ్రద్ధలతో గ్రామంలోని భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి కార్తీకమాస దీపోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ ధర్మాచార్యులు నరెడ్ల సదయ్య స్వామివారి కంకణాలను కుంకుమ పుస్తక ప్రసాదాన్ని అందించడం జరిగింది.

Also Read : లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ చెక్కులు ప౦పిణి

ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ శ్రీ వేంకటేశ్వరుని దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నాను టిటిడి సూపర్డెంట్ వి శ్రీనివాసులు ప్రోగ్రామ్ అసిస్టెంట్ కృష్ణమూర్తి గ్రామ సర్పంచ్ గ్రామస్తులందరూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆరెల్లి సుజాత రమేష్ ఎంపీటీసీ సుంకం నిర్మల మల్లారెడ్డి గుడిపాటి మనోహర్ రెడ్డి వీరగోని సదయ్య అల్లం సదయ్య ఈర్ల శ్రీనివాస్ కూకట్ల నవీన్ యాదవ్ రమేష్ సదాశివ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube