పెట్రోల్ తక్కువ వస్తుంది అన్నందుకు మూకుమ్మడిగా దాడి

పెట్రోల్ తక్కువ వస్తుంది అన్నందుకు మూకుమ్మడిగా దాడి

1
TMedia (Telugu News) :

పెట్రోల్ తక్కువ వస్తుంది అన్నందుకు మూకుమ్మడిగా దాడి

టీ మీడియా, ఏప్రిల్ 24,విజయవాడ రూరల్ : పెట్రోల్ తక్కువ వచ్చిందని ప్రశ్నించిన వినియోగదారుడి పై దాడి చేసిపిడి గుద్దులు తో విరుచుకుపడిన ఘటన రామవరప్పడు లో వెలుగులోకి వచ్చింది.   వివరాల్లోకి వెళ్తే ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం రామవరప్పడు ఇండియన్ పెట్రోల్ బంక్ లో గుణదల కి చెందిన వర్మ అనే వ్యక్తి 150/- ఇచ్చి పెట్రోల్ కొట్టించు కున్నాడు కానీ అందులో లీటర్ పెట్రోల్ కూడా రాకపోవడం తో ఆయిల్ తక్కువ వస్తుందని బంక్ సిబ్బందిని ప్రశ్నించాడు. దాంతో ఒక్కసారిగా సిబ్బంది అందరూ కలిసి మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచడంతో వర్మ అక్కడికక్కడే సృహ తప్పి పడిపోయాడు.

Also Read : బుల్లెట్ ప్రూఫ్ బస్సుల్లో జగన్​ జిల్లాల పర్యటన

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube