నందిని షార్ట్ ఫిలిం షూటింగ్ ప్రారంభోత్సవం

నందిని షార్ట్ ఫిలిం షూటింగ్ ప్రారంభోత్సవం

1
TMedia (Telugu News) :

నందిని షార్ట్ ఫిలిం షూటింగ్ ప్రారంభోత్సవం

 

టీ మీడియా,నవంబర్ 21,గోదావరిఖని : లింగాపూర్ గ్రామంలో నందిని షార్ట్ ఫిలిం ప్రారంభోత్సవం చేసిన సామాజిక కార్యకర్త బీజేపీ నాయకుడు నిమ్మరాజుల రవి,గంగారపు వెంకటేష్, జోగు శంకర్ లింగాపూర్ గ్రామంలో గొట్ట మహేష్ దర్శకత్వ సారధ్యంలో నందిని షార్ట్ ఫిలిం షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం జరిగినది. ఈ ఈ షార్ట్ ఫిలిం షూటింగ్ ను పూజా కార్యక్రమం నిర్వహించి హీరోయిన్,హీరోయిన్ తల్లి పాత్రలో సీతామహాలక్ష్మి నటిస్తుండగా ముహూర్తం షాటును నిమ్మరాజుల రవి, గంగారం వెంకటేష్,జోగు శంకర్ క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు.

Also Read : ర్యాగింగ్ కు దూరంగా ఉంటే భవిష్యత్తు బంగారం

 

ఈ నందిని షార్ట్ ఫిలిం సారాంశం కనుమరుగవుతున్న బంధాలు పల్లెటూర్లలో ఉన్న పచ్చని పొలాలు వాతావరణ కాలుష్యం కనుమరుగై పోతున్న కలలు వీటిని ప్రజల మధ్యకు తీసుకువెళ్లి రామ జోగులు గంగిరెద్దులు,శింది, భాగవతులు,ఇలాంటి కలలు ఉండాలని యువకులకు సందేశం ఇవ్వాలని ఈ చిత్ర ఉద్దేశమని దర్శకనిర్మాత గొట్ట మహేష్ తెలియజేశారు.ఈ షార్ట్ ఫిలింలో నటిస్తున్న నటీనటులు హీరోయిన్ మనిషా,మహాలక్ష్మి తిరుపతి,రహీం, కెమెరామెన్ సందీప్,మేకప్ మేన్ అంజన్న,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube