పేద కుటుంబానికి ఆర్థిక సాయం

0
TMedia (Telugu News) :

టీ మీడియా,డిసెంబర్ 7,కరకగూడెం:

కరకగూడెం మండలంలోని పద్మాపురం గ్రామంలో పేద కుటుంబానికి చెందిన మెంతిని నారాయణ(పంచాయితీ సిబ్బంది) తల్లి గారైన నాగమ్మ అనారోగ్యంతో మృతి చెందారు.విషయం తెలుసుకున్న పద్మపురం ఉప సర్పంచు,తెరాస పార్టీ మండల మహిళ విభాగం ప్రధాన కార్యదర్శి తునికి మౌనిక స్పందించి నాగమ్మ మృతి పట్ల సంతాపం తెలిపారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి దశదినకర్మకు 2000 రూపాయలు ఆర్ధిక సాయం అందజేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube