ఆర్థిక సహాయం అందజేసిన డా. జిల్లెల ఆదిత్య రెడ్డి

ఆర్థిక సహాయం అందజేసిన డా. జిల్లెల ఆదిత్య రెడ్డి

0
TMedia (Telugu News) :

ఆర్థిక సహాయం అందజేసిన డా. జిల్లెల ఆదిత్య రెడ్డి

టీ మీడియా, జనవరి 4, వనపర్తి బ్యూరో : వనపర్తి పట్టణంలోని 21 వ వార్డులో మన్నెమ్మ స్వర్గీయులు అయినారు. అలాగే గొర్ల రాములు అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ విషయాన్ని వార్డు అధ్యక్షుడు ద్యారపోగు విజయబాబు ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి కుమారుడు యువ నాయకులు డాక్టర్ జిల్లెల్ల ఆదిత్య రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా మరణించిన వారి రెండు కుటుంబాలకు 6000/రూ ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో 21 వ వార్డు అధ్యక్షులు ద్యారపోగు విజయ బాబు , యూత్ అధ్యక్షుడు ద్వారపోగు శివకుమార్, యూత్ జనరల్ సెక్రెటరీ ద్యారపోగు శివ శంకర్, ద్యారపోగు చిన్న, దానయ్య, మన్యం తదితరులు పాల్గొన్నారు.

Also Read : ఓటు హక్కు కోసం మంత్రి రజిని తప్పుడు చిరునామా

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube