బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం చేసిన డా.మురళి నాయక్
బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం చేసిన డా.మురళి నాయక్
బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం చేసిన డా.మురళి నాయక్
టి మీడియా,జనవరి 28,మహబూబాబాద్ : నియోజకవర్గం నెల్లికుదుర్ మండలం రావిరాల గ్రామానికి చెందిన యసం ఉదయ గారు మృతి చెందగావారి భౌతికకాయనికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించి వారికి ఏకష్టంవచ్చినా అండగా ఉంటానని మనోధైర్యంకల్పించి మహబూబాబాద్ డిసిసి అధ్యక్షులు భరత్ చంద్ రెడ్డి,మహబూబాబాద్ నియోజకవర్గ నాయకులు డాక్టర్ మురళి నాయక్,వారి తో పాటు డిసిసి ఉపాధ్యక్షులు యాదవ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సత్యపాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి కాసం లక్ష్మీ రెడ్డి,గ్రామ పార్టీ అధ్యక్షులు కత్తులు కృష్ణమూర్తి,మండల నాయకులు బైరు అశోక్ గౌడ్, గొల్లపల్లి ప్రభాకర్, గోవర్ధన్బాలాజీ నాయక్,నవీన్ రెడ్డి,గ్రామ నాయకులు బండపెల్లి కృష్ణ, వెంకటరెడ్డి, సాగర్,రేఖ అశోక్,కత్తుల అశోక్,సూర్యప్రాసద్, యకన్న,సందీప్,కత్తుల వెంకన్న,కత్తుల యకాన్న,హరీష్,నరేష్,అజయ్,పుల్లయ్య,సతీష్ తదితరులు ఉన్నారు..